కౌషల్ కి కోతలు ఎక్కువ, ఎలా మోసం చేశాడో ప్రూఫ్ ఇదే

కౌశల్ ఆర్మీ” రెండు నెలల క్రితం వరకు ఈ పదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అని సోషల్ మీడియాలో ఆ ఆర్మీలో ఉన్న వ్యక్తులు చేసిన ప్రచార౦ అంతా ఇంతా కాదు.. ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో కి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వ్యక్తి అభిమానులు నానా రాద్దాంతం చేసారు. కౌశల్ గెలవాలి, లేకపోతే మేము అన్నం తినేది లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు మహిళలు వీడియోలు […]

మణిరత్నం దర్శకత్వంలో డయానా.. నవాబ్ తో క్వీన్ అయ్యేనా..!!

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నవాబ్’.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు […]

కేసీఆర్ అంటే మెగా క్యాంప్‌కు తడిచిపోతుంది..! సెట్టింగ్ కూల్చేసినా నోరు మెదపలేదు..!!

కొన్నాళ్ల క్రితం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించింది. ఆ తర్వాత మెగా క్యాంప్ నుంచి ప్రభుత్వంపై దాడి ప్రారంభమయింది. మా కులం వారికి అవార్డులు రాలేదని.. అక్కడి వారంతా రెచ్చిపోయారు. ఆ క్యాంప్‌లో ఉండే ఓ బినామీ నిర్మాత అయితే.., అసలు ఇండస్ట్రీ అంటే..మెగా ఫ్యామిలీ.. అవార్డులన్నీ.. ఇతరులకు ఇచ్చేశారని రెచ్చిపోయారు. అంతగా… పీలకదాకా తెచ్చుకున్న గర్వంతో.. తమకు ఎదురు లేదన్నట్లు రెచ్చిపోయారు. నిజానికి ఆ అవార్డులను ఇచ్చింది.. సినీ ప్రముఖులే. జ్యూరీల్లో ఉంది సినిమావాళ్లే. […]

అక్కడ సైరా సెట్‌ను కూల్చేశారు..! ఇక్కడ చిరంజీవి మొక్కను నాటారు..!!

తెలంగాణ హరిత హారానికి ప్రచారం కల్పించేందుకు.. సినీ తారలు తెగ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ..,అంతకు మించి చిరంజీవి కూడా ఓ మొక్క నాటారు. ఏపీ ప్రత్యేకహోదా కోసం రగిలిపోతూంటే.. ఒక్కటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడని చిరంజీవి.. హరితహారం కోసం ఇంత శ్రమ చేశారేమిటబ్బా..అని అందరూ ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమింటంటే.. సైరా సెట్‌ను తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేసింది. మళ్లీ అనుమతుల కోసం సాలిడ్‌గా చేస్తున్న సోపింగ్ ప్రక్రియలో భాగంగా… చిరంజీవి మొక్క […]

నవ్యాంధ్రకు కళ, కాసులు ‘సినిమా’ పరిశ్రమతోనే !

సినిమా అనేది లక్షల కోట్ల రూపాయల వ్యాపారం . కోట్ల మందికి వినోదం అంతకుమించి ఉపాధి. వ్యాపారాన్ని మించి కళల కాణాచి. 24 క్రాఫ్ట్స్ టాలెంట్ కి గొప్ప వేదిక. సృజన అనే దానికి పెద్ద పీట వేసిన తొలి స్టార్టప్ సినిమా. భారతీయ సినిమాకి కేంద్రం ముంబయి. ఆ తర్వాత అంతటి స్థానానికి హైదరాబాద్ ఎదిగింది. హిందీ సినిమా మూలాలు తెలుగునాటా వున్నాయి. తెలుగు సినిమా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిపోతుందేమోనన్న అభిప్రాయంతో కే.సి.ఆర్ సినిమా […]

రేణుదేశాయ్ తర్వాత పూనంకౌర్..! కౌంట్ డౌన్ స్టార్టయిందా..?

రేణుదేశాయ్ ఇటీవల తన వివాహం… విచ్చిన్నం గురించి … పవన్ కల్యాణ్ చేసిన నయవంచన గురించి ప్రత్యేకంగా ఓ ఇంటర్యూలో చెప్పడం సంచలనం సృష్టించింది. అది ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు కొత్తగా మరో వ్యవహారం బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ పూనమ్‌కౌర్ ఈ విషయంలో సూపర్ స్టార్‌గా మారే చాన్సులు కనిపిస్తున్నాయి. పూనం కౌర్… తెలంగాణ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డిని కలిశారు. ఏ విషయం మీద కలిశారన్నదానిపై సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కత్తి […]

హవ్వ..టీవీ 9 స్టూడియోలో మెగా హీరోలా..? బ్యాన్‌ చేయమన్నది మర్చిపోయారా..?

మెగా క్యాంప్ ఎంత స్వార్థపూరితంగా ఉంటుందో.. కొత్త కొత్తగా బయపడుతూనే ఉంది. కొద్ది రోజుల కిందట టీవీ చానళ్లను.. సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమేలాయని… చిరంజీవి దగ్గర్నుంచి.. ప్రతి ఒక్క మెగా హీరో.. పోరాడారు. ఇతర హీరోలను పిలిచి సమావేశం పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఇదంతా ఎవరు ప్రారంభించారంటే.. పవన్ కల్యాణ్. టీవీ చానళ్లు టీఆర్పీ కోసం.. చాలా రియాలిటీ షోలు చేసుకుంటాయి. అందులో భాగంగా శ్రీరెడ్డి అనే నటీమణిని కొంత కాలం ఎంటర్‌టెయిన చేశారు. […]

పాపం..మెగా ఫ్యాన్స్..! వాడుకున్నోళ్లకి వాడుకున్నంత..!!

మెగా క్యాంప్‌లో ఇప్పుడు పన్నెండు మంది హీరోలున్నాయి. ఒక్క చిరంజీవి అభిమానించిన కారణంగా.. ఇప్పుడు ఫ్యాన్స్ ఏదో విధంగా వీరందర్నీ మోయాల్సి వస్తోంది. అందరికీ అండగా ఉండాల్సి వస్తోంది. ఎంతో కొంత ఓపెనింగ్స్ తీసుకురాకపోతే… పరువు పోతుందన్న భయంతో.. ఫ్యాన్స్ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దీనికి తోడు.. తాజాగా.. రాజకీయ పార్టీలు కూడా తయారయ్యారు. గతంలో ప్రజారాజ్యం సమయంలోనే అభిమానులు ఆరిపోయారు. కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రజారాజ్యం 2 .. జనసేన ఫీల్డ్‌లోకి వచ్చింది. […]

పవన్ నయ వంచకుడు..! రేణుదేశాయ్ సంచలన ప్రకటన..! !

ఇంట్లో ప్రాణంగా ప్రేమించిన పెళ్లాన్ని చెడు తిరుగుళ్లు తిరిగేవాళ్లని ఏమంటారు …తిరుగుబోతులంటారు. అలా తిరిగి.. రహస్యంగా బిడ్డను కంటే ఏమంటారు… పవన్ అంటారు. అంతా అయిన తర్వాత పెళ్లానికి బలవతంగా విడాకులిచ్చేసి… మూడో పెళ్లి చేసుకుంటే ఏమంటారు.. పవన్ కల్యాణ్ అంటారు. కాస్త సీరియస్ గా ఆలోచిస్తే.. నిజమే. ఎందుకంటే… ఆయన మాజీ రెండో భార్య రేణుదేశాయ్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కలసి బతకడం ప్రారంభించిన పదకొండేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ వేరే యువతితో బిడ్డను […]

రేణుదేశాయ్‌కి బెదిరింపుల వెనుక శతఘ్ని టీం..? ఫేక్‌ ప్రొఫైల్స్‌తోనే అన్నీ పోస్టులు..!!

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ కొద్ది రోజుల క్రితం.. ట్విట్టర్ అకౌంట్లు క్లోజ్ చేశారు. సొంత ఫోటో కానీ.. పేరు కానీ పెట్టుకోని వారు అత్యంత తీవ్రంగా దూషిస్తున్నారని.. అక్కడంతా ఆజ్ఞాతవాసులే ఉన్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు అమె ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లోనూ వాళ్లంతా చొరబడ్డారు. పవన్ కల్యాణ్‌కు మద్దతగు ఉండాలంటూ…ఆను బెదిరిస్తున్నంత పని చేస్తున్నారు. హెచ్చరిస్తున్నారు. చివరికి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ… ఆమెను ప్రశాంతంగా ఉండనీయడం లేదు. దాంతో ఆమె బరస్ట్ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌పై ఎవరో ప్రచారం […]