ఢిల్లీ వీధుల్లో ఘోరం.. మహిళను నగ్నంగా ఊరేగించారు !

ఓ మహిళ పట్ల తోటి మహిళలే దారుణంగా ప్రవర్తించి, సిగ్గుతో తలదించుకునే ఘటన దేశ రాజధాని వీధుల్లో చోటుచేసుకుంది. తాము చేస్తోన్న అక్రమ మద్యం వ్యాపారాన్ని బయటపెట్టిందని ఓ మహిళను తీవ్రంగా హింసించి, నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరేలా ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్‌కు బాధితురాలు సమాచారం అందించారు. ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు నరేల్ ప్రాంతంలో […]

యుద్ధం లేకున్నా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న భారత జవాన్లు!

యుద్ధాల్లో సైనికులు చనిపోవడం సహజం. కానీ ఎటువంటి యుద్ధం లేకుండానే భారత సైన్యం ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతోంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతలో కంటే రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల ద్వారా ఎక్కువమంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. సగటున ఏడాదికి 1600 మంది సైనికులను ఆర్మీ కోల్పోతున్నట్టు వెల్లడైంది. ఒక్క రోడ్డు ప్రమాదాల ద్వారానే ఏడాదికి 350 మంది సైనికులు, నావికులు, ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతుండగా, 120 మంది ఆత్మహత్యల ద్వారా దూరమవుతున్నారు. […]

ప్రియురాలిని పెళ్లాడ‌టానికి అడ్డుగా ఉన్నారని..క‌న్న‌తండ్రి పైశాచికం

త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న హ‌ర్యానాలోని పంచ్‌కులా జిల్లాలో చోటు చేసుకుంది. పంచ్‌కులా జిల్లాలోని కురుక్షేత్ర స‌మీపంలో ఉన్న మోర్నీ అట‌వీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ల‌భించిన ముగ్గురు చిన్నారులు స‌మీర్‌, సిమ్ర‌న్‌, స‌మ‌ర్‌ల హ‌త్యోదంతం వెనుక వారి క‌న్న‌తండ్రి సోహ‌న్ మ‌లిక్‌ అస‌లు నిందితుడ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో స్ప‌ష్ట‌మైంది. త‌న సోద‌రుడితో క‌లిసి ఇద్ద‌రు కుమారులు, ఓ కుమార్తెను తుపాకితో కాల్చి చంపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. త‌న ప్రియురాలిని పెళ్లి చేసుకోవ‌డానికి […]