ఆంధ్రప్రదేశ్ ను కౌగిలించుకోనున్న కరువు !

కరువు ఆ పేరు విని తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం అయ్యింది, రాయలసీమ వంటి చోట కూడా గత నాలుగు ఏళ్ళలో వర్షాలు పడ్డాయి, చెరువులకు నీళ్ళు వచ్చాయి. హార్టికల్చర్ లో ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానం లో ఉంచిన పరిస్థితులు కూడా చూసాం. కానీ గత ఈసారి కరువు సూచనలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఎక్కడా వర్షాలు లేవు, ప్రాజెక్ట్ లలో నీళ్ళు లేవు, బోర్లు బావులు తో పండిద్దాం అంటే విత్తనాల కొరత, ఒక వేల […]

కూకట్ పల్లి బరిలోకి హరికృష్ణ కుమార్తె ! నిజమెంత ?

తెలంగాణాలో ఎన్నికలు దగ్గరపడుతున్నా తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో భాగంగా పోటి చేసే స్థానాల విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఒకవైపు తెరాస అభ్యర్ధులు బీఫారాలు అందుకున్నామని ఆనందంగా ఉంటె తెలుగుదేశం కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీల అభ్యర్ధులు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం తొలి జాబితాలను విడుదల చేసాయి.. కాని కొన్ని కీలక స్థానాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా రావడం లేదు. కాని ఆశావాహులు మాత్రం ముందు నుంచే ప్రచారం […]

కాంగ్రెస్ తో కూటమిపై అయ్యన్న రియాక్షన్..‍‍! క్షోభ పడేవాళ్లను మరింత క్షోభ పెడుతుందా..?

కాంగ్రెస్ తో పొత్తులపై గతంలో వివాదాస్పద ప్రకటనలు చేసిన అయ్యన్న పాత్రుడు.. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ దేశాన్ని మోదీ కబలించేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీన్ని అ డ్డుకునేందుకు అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడం పై అధిష్ఠానం నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కేవలం మోదీని అణగదొక్కడానికే అన్ని పార్టీలు ఏకమవుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జతకట్టడం వల్ల టీడీపీకి ఒనగారేదేమీ లేదన్నారు. ఆ పార్టీ […]

రామచంద్రయ్య కూడా నీతులు చెబుతున్నాడే..! పవన్‌ని ముంచడానికేనా..?

సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదనేది ఆయన అభ్యంతరం. ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఆయన చెప్పలేరట. అలాగే కిరణ్ కుమార్ రెడ్డితో పని చేయలేరట. ఇంతకీ ఈయన ఎవరు కాంగ్రెస్ వాదా..?. టీడీపీ వాదా..? కుల పార్టీకి వీర సైనికుడా..? కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు ఇంత వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. టీడీపీలో చంద్రబాబు నాయుడు.. ప్రొత్సహించారు. […]

ఎన్టీఆర్ ఉన్నా అదే చేసేవారు..? చంద్రబాబు నిర్ణయానికి క్యాడర్ ఫుల్ సపోర్ట్..!!

ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి, అరాచకానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటై అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరోసారి అదే పాత్రలోకి వచ్చింది. దేశంలో బిజెపి నిరంకుశత్వాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో బిజెపియేతర రాజకీయ పక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు నడుం కట్టారు. టీడీపీ అంతర్గతంగా నిర్వహిచుకున్న సర్వేలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సుమారు 10వేల మంది పాల్గొన్నారు. ఇందులో 83శాతం మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో బిజెపిని గద్దె […]

కోడి కత్తి డ్రామా ఫ్లాప్ అని జగన్ అలిగారా..? ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడుతున్నారా..?

వైఎస్ జగన్ పాదాయాత్ర మరో పదిరోజులు వాయిదా వేసుకున్నారు. దీనికి కారణం.. కోడి కత్తి డ్రామాలో అనుకున్నంతగా సీరియస్ నెస్ పండలేదట. తాను కమెడియన్ ని అయిపోవడంతో.. ప్రజలకు ఎలా మొహం చూపించాలో … ఆయనకు అర్థం కావడం లేదు. అందుకే డాక్టర్లను పిలిపించుకుని.. గాయం మానలేదని చెప్పించుకున్నారు. జగన్ గాయం విషయంలోనో చాలా పెద్ద సెటైర్లు పడ్డాయి. ముల్లు గుచ్చుకుంటే ఎలాంటి గాయం అవుతుందో.. అలాంటి గాయానికి … పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా.. […]

టీడీపీ నేతలు తప్ప అందరూ బాధపడుతున్నారు..! వీళ్లెవరైనా సైకిల్‌కి ఓటేసిన మొహలేనా..?

కేంద్రంలో మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని కాకుండా ఉండే లక్ష్యంతో… చంద్రబాబునాయుడు.. చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి… చంద్రబాబు వేసిన అడుగు ఓ సంచలనమే. దీనిపై నిఖార్సైన టీడీపీ అభిమానులు, నేతలు ఎవరూ… వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఓ రకంగా సంతోషంగా ఉన్నారు. టీడీపీ ఉనికినే చాలెంజ్ చేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ […]

సర్వేల పేరుతో గొలి కొడుతున్న ఆర్నాబ్..! బీజేపీ – వైసీపీ కలుస్తాయా..?

వైసీపీకి ఇరవై పార్లమెంట్ సీట్లు వస్తాయట.. టీడీపీకి ఐదు సీట్లు వస్తాయట. ఓట్ల శాతం… రెండు పార్టీలకు పది శాతం తేడా ఉందట. కానీ.. బీజేపీకి పదకొండు, కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి ఏపీలో పదకొండు శాతం ఓట్లు వస్తాయంటే.. నమ్మేవాళ్లెవరైనా ఉంటారా..? కాంగ్రెస్ పార్టీ 9 శాతం ఓట్లు చీల్చుకుంటే.. వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయా..?. అన్నీ ప్రశ్నలే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు.. ఆర్నాబ్ అనే బీజేపీ జర్నలిస్ట్. ఈ సర్వేలు.. […]

తంతాం.. తన్ని తగలేస్తాం..! ఈ రేంజ్‌లో మోడీని గౌరవించాలా పవన్..?

పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి మోడీపై.. ఎక్కడ లేని గౌరవం చూపిస్తున్నారు. ఆయనను బూతులు తిడుతున్నారని ఫీలవుతున్నారు. తుని ప్రచార సభలో ధర్మపోరాటం పేరుతో బూతులు తన ట్టడం తప్పు అని తేల్చి చెప్పారు. మోడీని గౌరవించి మాట్లాడి సాధించుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. ఎంత గౌరవించాలి.. ఎలా గౌరవించాలో కూడా పవన్ కల్యాణ్ చెబితే బెటర్‌గా ఉంటుందేమో..?. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని.. నాలుగేళ్ల పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గౌరవం కనిపించలేదా..?. గుజరాత్ సీఎంగా… […]

పావలాకి రూపాయి పావలా ఓవరాక్షన్..! జగన్ కోసం ఉండవల్లి తిప్పలు..!!

జగన్ ఎప్పుడు డిఫెన్స్ లో పడిపోతే.. అప్పుడు తెరపైకి వచ్చే ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి బ్యాటింగ్ చేసి డకౌట్ అయ్యారు. కోడి కత్తి డ్రామాలో జగన్ నవ్వుల పాలవడంతో.. దాన్ని కవర్ చేసేందుకు తన లాయర్ తెలివి తేటల్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. జగన్‌కు పొడిపించుకోవాల్సిన అవసరం ఉందా? అని లాయర్ ప్రశ్న వేశారు మరి…వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు.. టీడీపీ నేతలకు కుట్ర చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నకు మాత్రం.. ఆయన దగ్గర సమాధానం […]