ఆరెస్సెస్ ప్రసంగీకుడు దారి తప్పాడా..!? ఏపీకి రామ్మాధవ్ చేసిందేమిటి..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అత్యంత దారుణంగా వంచించిన భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు.. చంద్రబాబు చేస్తున్న జాతీయ స్థాయి పోరాటంతో.. వణికిపోతున్నారు. అందుకే.. లేని పోని విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామంటూ.. హంగామా చేసి.. చివరికి అసలు .. నేరుగా… ఏపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా.. పీక పిసికి చంపడానికి ప్రయత్నించిన బీజేపీని అడ్డుకోవడానికి.. చంద్రబాబు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తూంటే.. రామ్మాధవ్ తట్టుకోలేకపోతున్నారు. సొంత రాష్ట్రం అని చెప్పుకుని.. ఏపీ కోటాలో […]

మోడీ గుజరాత్.. ఉత్త బోడీనే..! పెట్టుబడుల్లో నిజాలు ఇవే..!!

మొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. జపాన్ వెళ్లారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ గురించి.. సెల్ ఫోన్ల తయారీ గురించి.. ఇలా తమ గొప్పలు అంటూ చెప్పుకుంటూ పోయారు. అవన్నీ ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనతలు… తన ఖాతాలో వేసుకుని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఆయన ఏం సాధించారు..? పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సాధించారా..? గుజరాత్ లో బయట ప్రచారం జరిగినంత అభివృద్ధి కనిపిస్తోందా..? అంటే.. అంతా ప్రచారం తప్ప.. ఇంకేమీ లేదని.. స్పష్టమవుతోంది. గత ఎన్నికలకు ముందు […]

కోడికత్తికి మరింత డ్రామా..! పాదయాత్ర మళ్లీ వాయిదా..?

అయింది బియ్యం గింజ అంత గాయం. ఇప్పటికి… వారం రోజుల రెస్ట్. ఇంకా ఆరు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లతో చెప్పించారు. ఎందుకంటే.. మరింత డ్రామా సృష్టించాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే మూడో తేదీ నుంచి ఉంటుందని చెప్పిన.. పాదయాత్ర..వాయిదా పడుతోంది. బియ్యం గింజంత గాయానికి.. ఇంత పెద్ద ట్రీట్‌మెంట్ ఏమిటో.. సామాన్యులకు అర్థం కాదు కానీ… పొలిటికల్ యాంగిల్‌లో చూస్తే మాత్రం.. సులువుగానే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించడానికి సిద్ధంగా లేరు. […]

ఎన్టీఆర్ అంటే వీళ్లకి ఇంత అభిమానమా..? మరి ఎప్పుడూ నివాళి కూడా అర్పించలేదేమి..?

కాంగ్రెస్ – టీడీపీల కూటమిపై.. బీజేపీ కూసాలు కదిలే పరిస్థితి వస్తూండటంతో కొంత మంది బెంబేలెత్తి పోతున్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ.. కన్నీళ్లు పెట్టుకుటున్నారు. తమ జీవితంలో… ఎన్టీఆర్ గురించి కానీ.. టీడీపీ గురించి కానీ.. ఇంత ఆవేదన చెంది ఉండరు. బహుశా.. ఓటు కూడా వేసి ఉండకపోవచ్చు. అయినా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మొసలి కన్నీళ్లు కార్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముందుండి… కాంగ్రెస్ తో కలిసి కూటమి అనగానే ముందుగా చాలా మందికి వణుకు […]

తుని అంటే ఆ రైలే గుర్తొస్తుంది..! పవన్ రైలు యాత్ర కథేంటి..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైలు యాత్ర పేరుతో.. బయలుదేరారు. కిక్కిరిసిపోయి ఉండే రైల్లో … చాలా మంది… పేలాలు, కూల్ డ్రింకులు అమ్ముకోడానికే… తోసుకుటూ.. తోసుకుంటూ వెళ్తారు. అలాంటి రైల్లో పవన్ కల్యాణ్… తన పార్టీపై ప్రజాభిప్రాయసేకరణ చేస్తారట. పోరాటయాత్ర కోసం… తూర్పుగోదావరి జిల్లా వెళ్లే క్రమంలో.. ఆయన రైలు ప్రయాణికులతో ములాఖత్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓ పార్టీ కార్యక్రమంగా దీన్ని రూపొందించి.. విజయవాడ నుంచి తుని వరకూ రైల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌… […]

మిత్రపక్షాలకు 24..టిడిపి కి 14! టీ కాంగ్రెస్ లెక్క చెప్పింది..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… మహాకూటమిలో మిత్రపక్షాలకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో టీడీపీ 14 స్థానాలు.. మిగతా పది స్థానాల్లో టీజేఎస్, సీపీఐ పోటీ చేస్తాయని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థుల జాబితాను మాత్రం ఇప్పుడు ప్రకటించడం లేదన్నారు. ఈనెల 8 లేదా 9న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామన్నారు. 8న మరోసారి భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ […]

నూరుగొడ్లను తిన్న ఢిల్లీ రాబందు..! కొట్టుకుపోవడం ఖాయమని తేలిపోయిందా..?

కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారం తర్వాత విపక్షాల ఐక్యత పెద్దగా కనిపించలేదు. ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ప్రయత్నాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు చొరవతో మళ్లీ… ముమ్మరయ్యాయి. అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేది టాపిక్ కాకుండా.. తమలో మోదీని ఢీకొట్టగలిగే సమర్థలు చాలా మంది ఉన్నారనే అంశాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ఆచరణ ప్రారంభించారు. అందర్నీ తానే సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు అందర్నీ […]

ఓటమికి కారణాలు వెదుక్కుంటున్న వైసీపీ..! అప్పుడో ఓటర్ల జాబితాలపై రచ్చ ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాల సవరణ ప్ర్కరియ ఇటీవలే ప్రారంభమయింది. అప్పుడే వైసీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ఏపీలో ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 48లక్షల ఓట్లను అధికారికంగా తొలగించారని వారంటున్నారు. ఏమైనా ఆధారాలు సమర్పించారా అంటే.. ఒక్క వినతి పత్రం మినహా మరమీ సమర్పించలేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఎన్నికల […]

సింగరేణిలో కారుకు పంచరైందా..? సర్వేల్లో గులాబీ మాయమైందా..?

తెలంగాణలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ఓట్లే గెలుపును నిర్దేశిస్తాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచి సింగరేణి కార్మికులు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయగా.. ఆ పార్టీకి మద్దతు పలికారు. గత ఏడాది జరిగిన యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ కు పట్టం కట్టారు. ప్రతి నియోజకవర్గంలో సింగరేణి ప్రభావిత ఓటర్ల సంఖ్య 40వేల నుంచి గరిష్ఠంగా లక్షా 20 వేల వరకు ఉంటుంది. కానీ టీఆర్ఎస్ […]

జగనే సాక్ష్యాలను మాయం చేశారా..? ఎందుకలా చేశారు…?

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసు సాక్ష్యాలను మాయం చేయడానికి జరిగిన ప్రయత్నాలను పోలీసులుకనిపెట్టారు. శ్రీనివాసరావు తల్లిదండ్రులను బుధవారం ఎస్‌ఐ స్థాయి అధికారి నామమాత్రంగా ప్రశ్నించినప్పటికీ, గురువారం మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. అలాగే శ్రీనివాసరావుతో ఫోన్‌లో ఎక్కువ మాట్లాడిన మరికొందరిని కూడా సిట్‌ అధికారులు విచారించారు. ఘటన జరిగినప్పుడు అక్కడే వున్న వైసీపీ నేతలు వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ ఇచ్చిన సీఆర్‌పీసీ 160 నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టులో మెమో ఫైల్‌ చేసి న్యాయపరంగా ముందుకు […]