ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ నిధులతో నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేస్తాము అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. తాజాగా పెద్దిరెడ్డి సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను […]

ఢిల్లీలో చంద్రబాబు శిఖరం..! బీజేపీకి డేంజర్ బెల్స్ మోగినట్లే..!!

రాహుల్ చంద్రబాబు భేటీ తర్వాత… కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనే.. కూటమికి నాయకుడెవరనే ప్రశ్నలకు సమాధానం దొరికిపోయింది. అందర్నీ ఏక తాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమమైపోయారు. ఆయన నాయకత్వంలో పని చేయడానికి ఎవరికైనా అభ్యంతరాలుండే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడం చారిత్రక అనివార్యత అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో గతం గురించి ఆలోచించకుండా.. భవిష్యత్ కోసమే పని చేస్తామంటూ రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు. […]

సినిమా వాళ్ల దగ్గర డబ్బులుండవట..! వెనకేసుకు వస్తున్నది ఎవరో తెలుసా..?

టిట్లి తుపానుతో శ్రీకాకుళం ప్రజలు సర్వం కోల్పోయినా.. సినిమా తారలు పట్టించుకోవడం లేదని వస్తున్న విమర్శలపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అయితే ఈ స్పందన పూర్తిగా సినీపరిశ్రమను వెనకేసుకొచ్చినట్లుగా ఉంది. సినిమా తారల దగ్గర చాలా డబ్బు ఉంటుందని.. ప్రజలు అనుకుంటారని.. అది నిజం కాదన్నారు. సినిమా తారల దగ్గర కన్నా.. లోకేష్, కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడుల వద్దే ఎక్కువ డబ్బులుంటాయని.. వారు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటున్నారు. మెగా ఫ్యామిలీ తరపున […]

కొండ‌పి వైసీపీలో పెను సంక్షోభం…

ప్ర‌కాశం జిల్లా కొండ‌పి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి విప‌క్షం వైసీపీలో తీవ్ర ర‌చ్చ సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగా వేయాల‌ని వైసీపీ ఎంతో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే,ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య రోజుకోవివాదం తెర‌మీదికి వ‌స్తోంది. దీంతో పార్టీలో నేతలు రోడ్డెక్కుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌కాశం జిల్లా వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ‌రికూటి అశోక్‌బాబు ఉన్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో బాప‌ట్ల వైసీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ‌రికూటి అమృత‌పాణికి స్వ‌యానా త‌మ్ముడు. ఇక జిల్లా పార్టీ […]

కేంద్ర మంత్రుల వెటకారం మాటలు..కేంద్రం వెకిలి చేష్టలు!

నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన షాక్ నుంచి బీజేపీ తేరుకునే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి చంద్రబాబు నీతి ఆయోగ్ లో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి క్లారిటీ ఇప్పిస్తోంది. కొత్త సీసాలో పాత సార అన్న చందంగా అవే మాటలను మళ్లీ తిప్పి తిప్పి చెబుతున్నారు ఏమీ తోచని కేంద్ర మంత్రులు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రానికి జరిగిన అన్యాయం […]

ఆర్జీ ప్లాష్ టీమ్ సర్వేతో అలెర్టై.. ఏకతాటిపైకి వైసీపీ, జనసేన!

ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే రిపోర్ట్ తో విపక్షాలు అలెర్టయ్యాయి. రాష్ట్రంలో టీడీపీకి పీఠం దక్కకుండా చూడడమే ఎజెండాగా చేతులు కలుపుతున్నాయి. సిద్ధాంతాలు, అనుభవం లేకుండా..ప్రజల మద్దతు పూర్తిగా ఉన్న టీడీపీని ఒంటరి చేసి ఓడించడమే లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర అంటూ బ్రేక్ లు, బ్రేకులతో సాగుతోన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తన పాదయాత్ర పూర్తయిన తర్వాత.. అనంతపురం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకూ చేసిన సర్వే చూస్తే టీడీపీకి వైసీపీకి మధ్య […]

2019లో సీబీఎన్ ఎగైన్!

2019 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించనుంది. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లతో స్పష్టమైన మెజారిటీతో తెలుగుదేశం జెండా విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనపడుతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం లగడపాటి ఆర్జీ(రాజ గోపాల్) ఫ్లాష్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీకి 110 సీట్లు గెలవడం ఖాయమని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఈ సారి 60 సీట్లే వస్తాయని […]

తెలుగోడి దెబ్బతో అధికారం హుష్ పటాక్..తెలిసి వచ్చిందా బీజేపీ నేతలు..‍‍‍!!

తెలుగు వాళ్లు ఏం చేస్తారులే అని విర్రవీగిన బీజేపీ నేతలు ఇప్పుడు కర్ణాటకలో వచ్చిన ఫలితాలకు… కర్ణాటకలో వచ్చిన ఫలితాలు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. తెలుగు వాళ్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో… బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం… బళ్లారి లాంటి నియోజకవర్గాల్లో కూడా… అత్యధిక స్థానాల్లో గెలవలేకపోవడంతో… బీజేపీ నేతలకు .. తాము చేసిన తప్పు తెలిసి వచ్చింది. కర్ణాటకలో తెలుగువాళ్లెవరూ.. చంద్రబాబు మాటలు వినరని…తమకే ఓటు వేస్తారని.. బీజేపీ నేతలు పిచ్చి నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎంతగా […]

వైసీపీకి ఎన్ని సీట్లొచ్చినా..బీజేపీ ఖాతాలోనే..ఇదీ అమిత్ షా లెక్క..!

ఓ వైపు కమలం బురదలో కూరుకుపోతోంది. మరో వైపు మిత్రపక్షాలు దూరమవుతున్నాయి. పరువు కాపాడుతుందనుకున్న హిందీ బెల్ట్ తెగిపోయి..బిలో ది బెల్ట్.. నగ్నస్వరూపం బయటపడే ప్రమాదం ముంచుకొస్తోంది. అయినా అమిత్ షా మాత్రం కొంచెం ధీమానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన చాలా ధీమాగా ఉన్నారని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అంత ధీమా ఎందుకు..? అంటే.. తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయినా.. ..వైసీపీ ఉంది కాబట్టి.. వైసీపీ వచ్చే సీట్లన్నీ బీజేపీకి వచ్చినట్లేనని అమిత్ షా ధీమానట. […]