కరోనా మరణాలు: డేంజర్ లో ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది కరోనాతో మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5,014కి చేరుకుంది. జూన్‌ మొదటి వారం నుంచి కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (29,894), తమిళనాడు(8,434), కర్ణాటక(7,384) తర్వాత అత్యధిక మరణాలు ఏపీలోనే నమోదయ్యా యి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల్లో […]

నూతన్ నాయుడు 12 కోట్లకు టోకరా

శిరోముండనం కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్‌ నాయుడుపై విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో మరోకేసు నమోదైంది. విశాఖ జిల్లా రావికమతానికి చెందిన నాగరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అతడిపై మోసం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకున్న పరిచయాలతో బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకున్నాడని నాగరాజు, అదే బ్యాంకులో సౌత్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ పోస్టు ఇప్పిస్తానని రూ.12కోట్లు తీసుకున్నట్టు శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. […]

Nara Lokesh Wrote Article on Medium

YS Jagan must swallow his ego for the future of Andhra Pradesh   A few days ago, the Hon’ble Governor of Andhra Pradesh Biswabhusan Harichandan Ji gave his approval to two bills — A.P. Decentralisation and Inclusive Development of All Regions and A.P. Capital Region Development Authority Repeal Bills. The same bills were earlier sent […]

ఏపీలో నిజంగా స్వాతంత్ర్యం ఉందా?: దీపక్‌రెడ్డి

జగన్ సర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలోని ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం ఉందా? బ్రిటీషు వారు తమ స్వార్థం కోసం భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలించారు. జగన్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తోంది. లిక్కర్, శాండ్, ల్యాండ్, మైన్స్ వ్యాపారాల్లో ప్రభుత్వం మునిగి తేలుతోంది. పోలీసులు వైసీపీ వారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారు. మీడియాపై, ప్రశ్నించేవారిపై దాడి చేస్తున్నారు. దళిత మహిళపై 10 మంది మూడు […]

యామిని శర్మపై కేసును కొట్టేయండి: సోము వీర్రాజు

బీజేపీ నాయకురాలు యామిని శర్మపై టీటీడీ కేసు పెట్టడాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. కేసును ఉపసంహరించాలంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అయోధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా 250కి పైగా ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయని, ఎస్వీబీసీ మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ వర్గాలకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటేనే మనస్సుకు బాధ కలుగుతోందన్నారు. ఈ అంశంపై చాలా మంది బీజేపీ […]

జూదానికి బానిసైన కానిస్టేబుల్ ఏం చేశాడంటే…

పుట్లూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకట రమేష్ అనే కానిస్టేబుల్‌పై 5 కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసులు పుట్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒకటి అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. జూదానికి బానిసైన వెంకట రమేష్.. పరిచయం ఉన్న వారి నుంచి సుమారు 20 కార్లను బాడుగకు తీసుకున్నాడు. ఆ కార్లను వేరే వాళ్ల దగ్గర కుదువ పెట్టి డబ్బు తీసుకుని.. వచ్చిన డబ్బుతో జూదం ఆడాడు. దీంతో డబ్బు మొత్తం పోయింది. […]

నేనే ఏ తప్పూ చేయలేదు – RRR

రాజ్యాంగాన్ని పరిరక్షించే కోణంలోనే తాను మాట్లాడానని, తాను ఎటువంటి తప్పూ చేయలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సమావేశమయ్యారు. తాను చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలపై చర్చించానని.. సలహాలు, సూచనలు తీసుకున్నానని మీడియాకు వెల్లడించారు. అయితే తనపై వైసీపీ బృందం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు తప్పుడు ఫిర్యాదు చేసిందని కేంద్ర మంత్రికి ఆయన చెప్పినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హైకోర్టు తీర్పును […]

ఏపిలో రాపిడ్ స్పీడ్ తో పెరుగుతున్న కరోనా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్‌తో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో […]

రాజమండ్రి జైలుకు కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం రవీంద్రను రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. గత నెల 29న మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరా వు(57) మచిలీపట్నం చేపలమార్కెట్‌ వద్ద హత్యకు గురయ్యారు. ఆ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. […]

అచ్చెన్న చుట్టూ అసలు ఏం జరుగుతుంది ?

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత, తన చిన్నాన్న అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో ఉంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుడిగా బాబాయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఉన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన మంగళవారమిక్కడకు వచ్చారు. ఆస్పత్రి అధికారులు అనుమతించకపోవడంతో వైద్యులను అడిగి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిపై ప్రతి రోజూ హెల్త్‌ […]