బిజెపిలోకి వైసీపీ ఎంపీలు…11నే ముహుర్తం ?

గోకరాజు గంగరాజు కరడుగట్టిన కాషాయవాది. కాని ఆయన ఫ్యామిలీ మాత్రం వైసీపీలో చేరింది. స్వయానా కొడుకు, సోదరులు అందులో చేరిపోయారు. దేశమంతా బిజెపి ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తుంటే.. ఇక్కడ మాత్రం బిజెపివారినే వైసీపీలోకి లాగేశారనే టాక్ మోగుతోంది. అసలు గంగరాజుగారేమిటి.. వారి ఫ్యామిలీ ఏమిటి.. వాళ్లు వైసీపీలో చేరడం ఏంటి అంటూ అందరూ షాకయ్యారు. ఈ షాకింగ్ న్యూస్ వెనక మరో షాకింగ్ న్యూస్ ఉంది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరనున్నారనేదే ఆ […]

టీడీపీ నేతలు తప్ప అందరూ బాధపడుతున్నారు..! వీళ్లెవరైనా సైకిల్‌కి ఓటేసిన మొహలేనా..?

కేంద్రంలో మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని కాకుండా ఉండే లక్ష్యంతో… చంద్రబాబునాయుడు.. చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి… చంద్రబాబు వేసిన అడుగు ఓ సంచలనమే. దీనిపై నిఖార్సైన టీడీపీ అభిమానులు, నేతలు ఎవరూ… వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. ఓ రకంగా సంతోషంగా ఉన్నారు. టీడీపీ ఉనికినే చాలెంజ్ చేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి… జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ […]

సర్వేల పేరుతో గొలి కొడుతున్న ఆర్నాబ్..! బీజేపీ – వైసీపీ కలుస్తాయా..?

వైసీపీకి ఇరవై పార్లమెంట్ సీట్లు వస్తాయట.. టీడీపీకి ఐదు సీట్లు వస్తాయట. ఓట్ల శాతం… రెండు పార్టీలకు పది శాతం తేడా ఉందట. కానీ.. బీజేపీకి పదకొండు, కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి ఏపీలో పదకొండు శాతం ఓట్లు వస్తాయంటే.. నమ్మేవాళ్లెవరైనా ఉంటారా..? కాంగ్రెస్ పార్టీ 9 శాతం ఓట్లు చీల్చుకుంటే.. వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయా..?. అన్నీ ప్రశ్నలే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు.. ఆర్నాబ్ అనే బీజేపీ జర్నలిస్ట్. ఈ సర్వేలు.. […]

ఆరెస్సెస్ ప్రసంగీకుడు దారి తప్పాడా..!? ఏపీకి రామ్మాధవ్ చేసిందేమిటి..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను అత్యంత దారుణంగా వంచించిన భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు.. చంద్రబాబు చేస్తున్న జాతీయ స్థాయి పోరాటంతో.. వణికిపోతున్నారు. అందుకే.. లేని పోని విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకహోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామంటూ.. హంగామా చేసి.. చివరికి అసలు .. నేరుగా… ఏపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా.. పీక పిసికి చంపడానికి ప్రయత్నించిన బీజేపీని అడ్డుకోవడానికి.. చంద్రబాబు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తూంటే.. రామ్మాధవ్ తట్టుకోలేకపోతున్నారు. సొంత రాష్ట్రం అని చెప్పుకుని.. ఏపీ కోటాలో […]

ఎన్టీఆర్ అంటే వీళ్లకి ఇంత అభిమానమా..? మరి ఎప్పుడూ నివాళి కూడా అర్పించలేదేమి..?

కాంగ్రెస్ – టీడీపీల కూటమిపై.. బీజేపీ కూసాలు కదిలే పరిస్థితి వస్తూండటంతో కొంత మంది బెంబేలెత్తి పోతున్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ.. కన్నీళ్లు పెట్టుకుటున్నారు. తమ జీవితంలో… ఎన్టీఆర్ గురించి కానీ.. టీడీపీ గురించి కానీ.. ఇంత ఆవేదన చెంది ఉండరు. బహుశా.. ఓటు కూడా వేసి ఉండకపోవచ్చు. అయినా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మొసలి కన్నీళ్లు కార్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ముందుండి… కాంగ్రెస్ తో కలిసి కూటమి అనగానే ముందుగా చాలా మందికి వణుకు […]

బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు ఖాయమయిందా..? కేసీఆర్ ఢిల్లీ టూర్ అజెండా అదేనా..?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం రాత్రి ఢిల్లీ వెళ్లారు.. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ వచ్చేశారు! ఆయన పర్యటన ఆంతర్యం ఏమిటి? రాజకీయవర్గాల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చనీయాంశమైంది! కేసీఆర్‌ తన కంటి, పంటికి చికిత్స కోసమే వచ్చారని.. ఎవర్నీ కలుసుకోలేదని ఆయన సిబ్బంది చెబుతున్నారు. కానీ, ఈ పర్యటన వెనక రాజకీయ ఉద్దేశం ఉన్నదని చెబుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటు చేసుకుంటుండటం, చర్చల్లో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనడంతో ఏదో […]

సుప్రీంకోర్టుపైనా బీజేపీ ధిక్కారం..! సూపర్ ఎమర్జెన్సీలో దేశం..!!

అయోధ్య వివాదాన్ని బయటకు తీసుకొచ్చి మళ్లీ రాముడ్ని రోడ్డున పడేసి.. రాజకీయం చేయాడానికి సిద్ధపడుతున్న బీజేపీ… ఆర్డినెన్స్ ఆలోచనే చేస్తోంది. ఉన్న పళంగా తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ఇప్పుడు ఆరెస్సెస్, బీజేపీ నేతలతో ఆర్డినెన్స్ డిమాండ్లు తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డినెస్ తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. శివసేన ఆర్డినెన్స్ డిమాండ్‌ను గట్టిగానే వినిపిస్తోంది. ఆరెస్సెస్ కూడా.. చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. ఆర్డినెన్స్ తీసుకు రావాలన్నదే తమ అభిమతమని వీహెచ్‌పీ […]

ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారు..? బీజేపీ నేతలు బరి తెగిస్తున్నారా..?

ప్రజాస్వామ్యపరంగా… పది ఓట్లు తెచ్చుకోలేని నేతలు.. బీజేపీలో పెద్ద పెద్ద పొజిషన్లలో ఉంటారు. వాళ్లంతా వచ్చి.. ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని సవాల్ చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావుది.. డైలీ డ్యూటీ కాగా… రామ్మాధవ్ అనే పెద్ద మనిషి మాత్రం అప్పుడప్పుడూ రంగంలోకి వస్తూంటారు. ఆదివారం అలాగే గుంటూరు వచ్చి చంద్రబాబుపై చెలరేగిపోయారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం… చేతనైతే..కాపాడుకో అని సవాల్ చేశారు. ” రాష్ట్రంలో ముందు నీ పదవి కాపాడుకో… తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు” అని ముఖ్యమంత్రి […]

బీజేపీ నేతల అతి తెలివికి పోలీసుల చెక్..! ఏం చేయబోతున్నారో తెలుసా..?

ఏపీలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రత్యర్థులు దాడి చేస్తారని.. భద్రత కల్పించడం కాదు..వారికి వారు దాడి చేయించుకుని ప్రభుత్వంపై నిందలేస్తారేమోనన్న ఉద్దేశంతో.. వారికి భద్రత పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. సానుభూతి డ్రామాల కోసం… జగన్ ఆడిన జగన్నాటకంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక జగన్ జగన్‌ పాదయాత్రలో ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందితోపాటు సొంత అనుచరులు కూడా ఆయనకు రక్షణగా ఉంటుంటారు. అయితే వారిని దాటుకుని యాత్రలో తన దగ్గరికి వచ్చేవారికి జగన్‌ ముద్దులు పెట్టి, నెత్తిన చేతులు […]

ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది..! బీజేపీ మైండ్ సెంట్ అదే చెబుతోందా..?

అసలు ఎయిర్ పోర్టు ఘటనలో భద్రతా పరమైన వైఫల్యం ఎక్కడ జరిగింది..? బీజేపీ నాయకులు.. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని ఢిల్లీ నుంచి .. జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపిస్తారు. అలాగే.. ఇక్కడ బీజేపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలంటున్నారు. ఏమైనా రాజకీయం ఉందా..?. జమ్మూకశ్మీర్ లో .. రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత కూడా హింస చెలరేగుతోంది. దీనికి బాధ్యులెవరు..?. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించాలనే డిమాండ్ చేయడం చాలా […]