వల్లభానేను వంశి పై తెదేపా కార్యకర్తలు ఫైర్

ఈరోజు జరిగిన వల్లభనేని వంశి ప్రెస్ మీట్ తెదేపాలో దుమారం లేపింది, నిన్నటి వరకు వంశి వెళ్తాడా వైకాపా లోకి లేదా అన్న విషయానికి ఈ ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. కాని ప్రెస్ మీట్ లో వంశి ప్రస్తావించిన విషయాలు తెదేపా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతిలేకుండా ఉన్న తరుణం లో వైకాపా ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్న తరుణం లో వంశి అలాగే దేవినేని అవినాష్ […]

విభజన హామీలపై ఇంకెంత కాలం చంద్రబాబును నిందిస్తారు..? ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలకు పట్టదా..?

విభజన హామీలు నెరవేర్చాల్సింది కేంద్రం… చంద్రబాబు నాయుడు కేంద్రంపై పోరాడుతున్నారు. చంద్రబాబుపై బీజేపీ పోరాడుతోంది. వారికి వైసీపీ మరో విధమైన సహకారం అందిస్తోంది. అదే విభజన హామీల అమలు కోసం..చంద్రబాబుపై పోరాడటం. ఇదే వ్యూహం అని.. వైసీపీ నేతలను.. సాధారణ ప్రజలు..మొహం మీద అడిగినా.. వారికి సిగ్గూ ఎగ్గూ ఉండవు. నీకు డబ్బులు ఇవ్వాల్సిన వాడిని అడగకుండా… వాడితో ఎప్పుడో ఫ్రెండ్ షిప్ చేశాడని వేరేవాళ్లని అడుగుతారా..? ఇంతే ఉంది వైసీపీ వ్యవహారం. తనకు డబ్బులివ్వాల్సిన వాడు […]

అనంతకు చంద్రబాబు ఏమీ చేయలేదట..! జగన్‌ చేతికి ఇస్తే లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ చేస్తారట..!

వైసీపీ మాజీ ఎంపీలకు పదవులు పోవడంతో.. మైండ్ బ్లాంక్ అయిపోయింది. అనంతపురం జిల్లా రూపు రేఖలు మారిపోతే… ఏమీ అభివృద్ధి జరగలేదని చెప్పుకొస్తున్నారు. పచ్చగా కనబడుతున్న పొలాలు.. కియాతో పాటు అనుబంధ పరిశ్రమల్లో ఉద‌్యోగాలు పొందుతున్న వేల మంది యువత… వారికి కనిపించడం లేదు. అనంత నుంచి కరువు పరారైనట్లే. హంద్రీనీవా నీరు.. హిందూపురం కూడా చేరుకుంది. హెలికాఫ్టర్‌లో అనంతపురంలో.. పరిటాల కుమారుడి వివాహాని వచ్చిన తెలంగాణ కేసిఆర్.. అనంత జిల్లా పచ్చగా కనబడుతోందంటూ.. ప్రశంసించారు. కియా […]

మోదీ కుర్చీ చంద్రబాబు లాగేస్తున్నారనే వైసీపీ బాధ..! బెంగళూరు టూర్‌పై ఏడుపే ఏడుపు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. చంద్రబాబు బెంగళూరు టూర్‌ లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడగట్టి.. మోదీపై పోరాటానికి సిద్ధపడుతూండటంతో.. వైసీపీ నేతలకు..షివరింగ్ వచ్చేస్తుంది. కేసుల మాఫీ కోసం ఇప్పటికే అక్రమంగా సంసారం చేసేస్తున్నామని.. ఇప్పుడు మోదీ ఓడిపోతే… తమ పరిస్థితేమటని వారిలో ఆందోళన ప్రారంభమయింది. అందుకే..చంద్రబాబుపై రంకెలు ప్రారంభించారు. చంద్రబాబు బెంగుళూరు వెళ్లి కాంగ్రెస్ నేతలతో కలసి వేదిక పంచుకోవడాన్ని చిలువలుపలువులు చేసి… చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాలని జేడీఎస్ అధినేత కుమారస్వామి చంద్రబాబును ప్రత్యేకంగా […]

అన్నింటికీ “షంద్రబాబే” కారణమట..! జగన్ ఆరాటం..!!

“బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్”. ఈ వ్యాధితో వైసీపీ అధినేత జగన్ బాధపడుతున్నారు. సమస్యలన్నింటినీ తనకు ఎవరైతే ప్రత్యర్థిగా ఉంటారో.. వారి వల్లేనని పదే పదే చెప్పడం ఈ వ్యాధి లక్షణం. ఉదాహరణకు.. ఆయనకు మలబద్దకం ఉందనుకోండి… దాని వల్ల ఆయన ఇబ్బంది పడితే.. అది కూడా…తన శత్రువు వల్లే వచ్చిందనుకుంటారు. అనుకోవడమే కాదు.. అందరికీ చెబుతారు. వాళ్లు నమ్ముతారో లేదో తర్వాతి విషయం అలా చెప్పుకుంటూ వెళ్లడమే “బీపీడీ”…బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్”. గోదావరిలో మునిగిన […]

తిరుమలపై ఆపరేషన్ గరుడ..స్వాధీనానికి కొత్త ఎత్తుగడలు..!!

కొన్ని రోజుల కిందట.. తిరుమల ఆలయాలను స్వాధీనం చేసుకోవానికి కేంద్రం చాలా పెద్ద కుట్ర చేసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను రంగంలోకి దింపింది. లేఖలు పంపింది. ఇక స్వాధీనం చేసుకోవడమే అన్నతంగా బిల్డప్ ఇచ్చింది. శ్రీవారి భక్తులు చెమ్డాలు ఎక్కదీస్తామని హెచ్చరించడంతో ఉన్న పళంగా వెనక్కి తగ్గింది కేంద్రం. కానీ తిరుమలపై కన్నేసి.. దాన్ని స్వాధీనం చేసుకునే వరకూ ఊరుకోరని చాలా రోజుల నుంచి అనుమానాల వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత […]

చంద్రబాబు రాజకీయం మొదలు: వైజాగ్ కు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు

కర్ణాటకలో రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన మరికొద్ది రోజుల్లో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అందుకు మరికొంత మంది శాసనసభ్యులు భాజపాకు మద్దతివ్వాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్లకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు కలిసి జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు […]

ప్రజల కోసమే జగన్ అన్ని మాటలన్నా పడుతున్నా..

రాష్ట్రంలో మళ్లీ తెదేపా గెలుపు చారిత్రక అవసరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన ప్రకాశం జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమంలో మాట్లాడారు. తక్కువ వనరులు ఉన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడం, ఆర్థిక అసమానతల్ని తగ్గించడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ప్రజల సంక్షేమం కోసమే కష్టపడుతున్నట్టు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు, వైకాపాలో […]

కేసీఆర్ టార్గెట్ చంద్రబాబా..? జగనా..?

ఓటుకు నోటు కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడు గంటల పాటు సమీక్షించినట్లు .. జగన్ మీడియా భారీ అక్షరాలతో రాసుకుని పండుగ చేసుకుంది. కానీ అసలు విషయాన్ని మాత్రం దాచి పెట్టింది. కేసీఆర్ గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూసంతర్పణలపై విచారణ కమిషన్ నియమించాలనుకుంటున్నారు. అంటే ప్రధానంగా విచారణకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన భూ సంతర్పణలే. వైఎస్ జగన్ .. తెలంగాణ భూములును తన సొంత ఆస్తులుగా.. వేరే వారికి కేటాయించి.. క్విడ్ […]

రాజ్‌భవన్‌లో చర్చ – ప్రగతి భవన్‌లో సమీక్ష..! ఓటుకు నోటు కేసులో కుట్ర ఇదే.. !!

మూలన పడి ఉన్న కేసును మళ్లీ బయటకు తేవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు కావు.. పై నుంచి వస్తున్న ఆదేశాలని వరుసగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గవర్నర్‌ను.. తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. అక్కడ చాలా అంశాలపై చర్చించారు. చర్చించకూడని అంశాలపై కూడా మాట్లాడుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయో కూడా గవర్నర్‌కు నివేదికిచ్చారు. అయనకేమీ సంబంధం అనుకోకండి. అసలు […]