గుంటూరులో నేపాల్ బాలికపై అత్యాచారం

ఇటీవల గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. గుంటూరులో నేపాల్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొత్తపేటలో నాలుగేళ్ల బాలికపై వేణుగోపాల్‌(40) అత్యాచారం చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పొద్దని బాలికను వేణుగోపాల్‌ గాయపరిచాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. […]

గుంటూరు వైసీపీ చిందర వందర..! చేస్తోంది జగనేనా..?

జగన్ ను ఎవరూ ఓడించాల్సిన పని లేదు.. జగన్ ను జగనే ఓడించుకుంటారు. ఈ మాట గుంటూరు వైసీపీ నేతలే చెబుతున్నారు. ఉన్న పళంగా పార్టీ నేతలందర్నీ… ఇంటికి పంపించేస్తున్నారు. ఎవరు కొత్తగా తెరపైకి వస్తారో.. తమ సీటుకు ఎసరు పెడతారోనని అటు సిట్టింగ్‌లు, ఇటు నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లు సైతం వణికిపోతున్నారు. గుంటూరు నగరంలో తొలి నుంచి వీర విధేయునిగా వ్యవహరిస్తూ 24 గంటలూ పార్టీ కోసమే పరితపించే నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డికి […]

గుంటూరులో వైసీపీ ఉనికేది..? ఈ సారి టీడీపీ క్లీన్ స్వీప్ ఖాయమేనా..?

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరోసారి జాక్ పాట్ తగనులనుంది. గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరులో ఐదు స్థానాల్లో ఓడిపోయింది. ఈ సారి ఆ ఐదింటిలోనూ ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది సీనియర్‌ నాయకులే. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలపై పట్టుసాధించేం దుకు ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో బలమైన పార్టీ కేడర్‌ ఉండ డంతో వారందరినీ సమన్వయం చేసుకుంటూ, […]