గుంటూరులో నేపాల్ బాలికపై అత్యాచారం

ఇటీవల గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. గుంటూరులో నేపాల్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొత్తపేటలో నాలుగేళ్ల బాలికపై వేణుగోపాల్‌(40) అత్యాచారం చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పొద్దని బాలికను వేణుగోపాల్‌ గాయపరిచాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. […]

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూజిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ నిధులతో నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేస్తాము అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. తాజాగా పెద్దిరెడ్డి సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను […]

వల్లభానేను వంశి పై తెదేపా కార్యకర్తలు ఫైర్

ఈరోజు జరిగిన వల్లభనేని వంశి ప్రెస్ మీట్ తెదేపాలో దుమారం లేపింది, నిన్నటి వరకు వంశి వెళ్తాడా వైకాపా లోకి లేదా అన్న విషయానికి ఈ ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. కాని ప్రెస్ మీట్ లో వంశి ప్రస్తావించిన విషయాలు తెదేపా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతిలేకుండా ఉన్న తరుణం లో వైకాపా ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్న తరుణం లో వంశి అలాగే దేవినేని అవినాష్ […]

ఐటీ అధికారులకు హిట్ లిస్ట్ ఇచ్చిన వైసీపీ..! ఆ టాప్ త్రీ టీడీపీ లీడర్స్ ఎవరో తెలుసా..?

ఐటీ దాడుల్లో టీడీపీ నేత ఆర్థిక ఆయుపట్టు కొట్టేయాలని… ఎన్నికలలోపు బలహీనం చేయాలని కుదిరితే పెద్ద పెద్ద నేతలను బుక్ చేయాలనే టార్గెట్ పెట్టుకుంది బీజేపీ. బీజేపీతో వైసీపీ, జనసేన సహజంగానే జట్టు కట్టాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. తమకు అత్యంత కోపం ఉన్న కొంత మంది నేతల జాబితాను.. ఐటీ అధికారులకు అందించింది. బీజేపీకి సహజ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఐటీ అధికారులు కూడా జీ హుజూర్ అన్నారట. వైసీపీ ఇచ్చిన లిస్టులో చాన్నాళ్లుగా […]

జగన్ కి కోర్టులంటే అంత అలుసా..? రాజకీయానికి వాడేసుకుంటారా..?

జగన్మోహరెడ్డి సీబీఐ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లగానే.. 2011లోతల్లి వైఎస్ విజయమ్మ.. తో చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ వేయించారు. అది మొదటిది కాదు.. అంతకు ముందు లక్ష్మిపార్వతితోనూ అవే పిటిషన్లు వేయించారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు హోదాలో లక్ష్మీ పార్వతి బాబు ఆస్తులపైవిచారణ అంటూ కోర్టుకు వెళ్లింది. కానీ ఆధారాలు చూపించలేకపోియంది. ఆ తర్వాత అవే వివరాలతో విజయమ్మ తో పిటిషన్ వేయించారు. కానీ ఆధారాల్లేక ఆగిపోయింది. గతంలో బాబు ఆస్తులపై కోర్టుకు వెళ్లి వెనక్కి తగ్గిన […]

ఇంట్లో శుభకార్యం జరుగుతూంటే ఏడ్చేవాళ్లనేమంటారు..? వైసీపీని అదే అనండి..!!

సొంత ఇంట్లో శుభకార్యం జరుగుతూంటే..ఓర్చుకోలేని ఎవరైనా కుటుంబంలో ఉంటే.. వాళ్లేం చేస్తారు..? కుట్రలు చేస్తారు. శుభకార్యం అవసరమా అంటారు. అదే పెద్ద సాధించారని లెక్కలోనుంచి తీసేస్తారు. ఇలాంటి ఏడుపుగొట్టు వ్యక్తులు మనకు అక్కడక్కడా తారసపడుతూంటారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ కనిపిస్తున్నారు. వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. దశాబ్దాల కలం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణం సోమవారం పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం కాస్తంత సంతోషంగా ప్రజలకు ఈ వార్తను చెబుదామనుకుంటోంది. కానీ దీనికే […]

లోటస్ పాండ్‌ ప్రార్థనల్లో రమణదీక్షితులు..! దేవుడి బిడ్డ వరమిచ్చాడట…!!

ముసుగులు తొలగిపోతున్నాయి. కుట్రలు బయటపడుతున్నాయి. రమణదీక్షితులు అన్యమతస్థులతో కలిసి శ్రీవారిపై కుట్రలు జరుపుతున్నట్లు తేలిపోయింది. శిలువ గుర్తు అతి పెద్దగా ఉండి.. చర్చి కూడా ఉన్న ఇంట్లోకి రమణదీక్షితులు వెళ్లారు. శ్రీవారి ప్రసాదాన్ని ముట్టుకోవడమే మహా పాపాంగా భావించే.. జగన్ తో అరగంట పాటు చర్చలు జరిపారు. ఓ క్రీస్టియన్ తో .. ఆయన హిందూ మత ఉద్ధరణ కోసం సమావేశం జరిపారు. మిరాశీ వ్యవస్థను కాపాడటానికి చర్చించారట. రాజకీ కుట్రల కోసం… శ్రీవారిపై తీవ్ర స్థాయిలో […]

పోసాని ముందు చెప్పుతో కొట్టేసుకో..! ఆ తర్వాత జగన్ సంగతి..!!

పోసాని కృష్ణమురళి… ఇష్టం వచ్చినట్లు నోరు చేసుకోవడంలో రాటుదేలిపోయాడు. పెద్దవాళ్లను తిడితే తాను పెద్దవాడినైపోతాడనుకుంటాడో ఏమో కానీ…నేరుగా చంద్రబాబు, లోకేష్‌లపై నోరు చేసుకుంటారు. కానీ… జగన్ అంటే మాత్రం మహా తీపి. ఆయన పాదయాత్రకు వెళ్లి జగన్ రోజూ..మార్నింగ్,ఈవినింగ్ వాక్‌ చేస్తున్న పది కిలోమీటర్లలో తాను కూడా..ఓ మూడు కిలోమీటర్లు నడిచారడు . నడిచిన తర్వాత అర్థమైందేమిటంటే.. జగన్.. మహానుభావుడట. ఆయన్ను అర్జంట్‌గా సీఎం చేయకపోతే.. ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతుందట. అదే జగన్ తండ్రిని.. ఆయన ప్రజారాజ్యం సమయంలో.. […]

నెలాఖరులో వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం..? ఏపీలో ఉపఎన్నికలు..!

కర్ణాటకలో అక్కడి ప్రజలు కొట్టిన చావు దెబ్బ నుంచి బీజేపీ పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు గుణపాఠాల కోసం సిద్దమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగ ఎగోసేందుకు.. ఉపఎన్నికలు తీసుకొచ్చి పెట్టాలని డిసైడయిపోయింది. ఇందుకు వైసీపీ పావుగా దొరికిది. ఏపీలో ఏదో ఓ పార్టీని ఫినిష్ చేయాలంటే… తాను ఆ ప్లేస్‌ను ఆక్రమించాలంటే.. ఇప్పుడు ఉపఎన్నికలు తెచ్చి పెట్టడమే బెటరని డిసైడయింది.అందుకే.. వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నిర్ణయం తీసుకోబోుతన్నారు. సహజంగా రాజీనామాలు ఆమోదించకపోవడానికి […]