జియో యూసర్లకు మరో శుభవార్త

భారత్​లో డేటా విప్లవానికి నాంది పలికిన నెట్​వర్క్​ రిలయన్స్ జియో. ఇతర నెట్​వర్క్​లకు కాల్ చేసేందుకు నిమిషానికి 6 పైసలు వడ్డింపుతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందీ సంస్థ. కొంతమంది వినియోగదారులు జియోను వదిలేస్తున్న విషయాన్ని గమనించి నష్ట నివారణ చర్యల వైపు అడుగులు వేసింది. డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు ఉచితంగా వెయ్యి నిమిషాల బ్యాలెన్స్​ అందిస్తూ నూతన టారిఫ్ ప్లాన్లు ప్రకటించింది. కొత్త టారిఫ్ లు ఇవే మూడు నెలలపాటు […]

జియోకు మోడీ కనెక్టయిపోయారు..! వెయ్యి కోట్లు అప్పనంగా కట్టబెట్టేస్తున్నారు..!

ప్రైవేటు రంగంలో జియో ఇనిస్టిట్యూట్ అనే సంస్థ ఉందని ఎవరికీ తెలియదు. ఎందుకంటే.. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. జియో సిమ్ములు …ఫోన్లు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ జియో ఇనిస్టిట్యూట్‌కు మోదీ సర్కారు వీరతాళ్లు వేసేసింది. ఏడాదికి వెయ్యి కోట్లు సమర్పించుకునేందుకు అత్యున్నత హోటా కట్టబెట్టింది. ఇంకా ప్రారంభమే కాని విద్యాసంస్థకు … అత్యున్నత హోదా ఎలా కల్పించారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఈ జియో ఇనిస్టిట్యూట్ రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయాలనుకుంది. […]