మంగళగిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి గన్‌మెన్ల అరాచకం

మంగళగిరిలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గన్‌మెన్లు రెచ్చిపోయారు. కృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అడ్డు వచ్చారని ఇద్దరు జర్నలిస్టులపై అరాచకానికి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి సమక్షంలోనే జర్నలిస్టులపై గన్‌మెన్ల దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇద్దరు జర్నలిస్టుల సెల్‌ఫోన్లను లాక్కెళ్లారు. అంతేకాదు చంపేస్తామని బెదిరించారు. దీంతో గన్ మెన్లపై బాధిత జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కృష్ణారెడ్డి గన్‌మెన్లు కావడంతో పోలీసులు.. తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధిత […]

మంగళగిరి ఎమ్మెల్యేలకు మూడినట్లే..! ఏసీబీ విచారణకు మళ్లీ డుమ్మా..!!

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి … అవినీతి అధికారి బినామీ ఆస్తలను తన కుటుంబసభ్యుల పేర్లపై పెట్టి అడ్డంగా దొరికిపోయారు. పూర్తి సాక్ష్యాలతో పోలీసులు విచారణకు పిలిస్తే… పరారయ్యారు. తనకు కంటికి శస్త్ర చికిత్స జరిగిందంటూ.. రాలేనని చెప్పుకొస్తున్నారు. నిజానికి నెల రోజుల్నుంచి ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ ఆయన కంటి ఆపరేషన్ పేరుతో ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. నిజానికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినా వారంలో కోరుకుంటున్నారు. కేటరెక్ట్ ఆపరేషన్ అయితే.. […]