ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ నిధులతో నూతనంగా 4,892 గ్రామ సచివాలయాల నిర్మాణం చేస్తాము అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియచేయడం జరిగింది. తాజాగా పెద్దిరెడ్డి సచివాలయంలో ఉపాధి హామీ పథకంపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో ఇప్పటివరకు సుమారు 2,781 గ్రామ సచివాలయాల నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో గ్రామసచివాలయాల డిజైన్లను పరిశీలించి.. తక్కువ ధరకే సిమెంట్‌ను […]

పెద్దిరెడ్డికి పర్‌ఫెక్ట్ స్కెచ్..! పుంగనూరు నుంచి ఈ సారి ఔటేనా..?

పుంగనూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచినందుకే.. తానో పెద్ద పుడింగి లీడర్‌నని ఫీలయ్యే.. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. పునాదులు కదిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. పుంగనూరు టార్గెట్‌గా తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభించింది మంత్రి అమరనాధరెడ్డి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఉండటంతో…లీడ్ తీసుకుంటున్నారు. క్యాడర్ అందర్నీ సమన్వయపరుచుని ముందుకు వెళ్తున్నారు. పెద్దిరెడ్డిని ఢీ కొట్టేందుకు.. మహిళా నేత అనూషారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన పరిశ్రమల మంత్రి […]