హైదరాబాద్ వాహనదారులకు పోలీసుల షాక్ ?

మరికొద్ది గంటల్లో రానున్నటువంటి 2020 నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీసులు, నగరంలోని వాహన దారులందరికి కూడా ఒక ఘోరమైన షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ మేరకు నేడు హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ప్రధాన రహదారులు, అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు హైదరాబాద్ నగర పోలీసులు… అయితే ఈ నిర్ణయానికి సంబందించిన రూల్స్ అన్ని కూడా నేటి అర్థరాత్రి 11 గంటల […]

31 రాత్రి బాగా తాగేవారికి పోలీసుల బంపర్ ఆఫర్!

గడిచిపోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో జయాపజయాలు, బాధలు, ఆవేదనలు, ఆక్రోశాలతో నిండిపోయి ఉన్నటువంటి కొందరు యువత డిసెంబర్ 31 రాగానే ఆరోజు రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి, ఎంతో ఆనందంగా 2019 కి వీడ్కోలు చెబుతూ, 2020 కి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. అయితే అంతలా మద్యం సేవించిన వారు ఊరకనే ఉండకుండా రోడ్లపై పలు విన్యాసాలు, రాష్ డ్రైవింగ్ చేస్తూ, ఇతరులకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తారు. వారి వల్ల కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా […]

పోలీసుల ఎదుట సిగ్గుపడుతున్న వైసీపీ నేతలు..! ఎందుకో తెలుసా..?

ఆంధ్ర పోలీసులపై నమ్మకం లేదంటూ… వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలతో… పోలీసు అధికారులే కాదు.. సామాన్య ప్రజలకూ ఆగ్రహం వస్తోంది. వ్యవస్థలపై నమ్మకం లేనప్పుడు.. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం ఎందుకన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి. వాటితో పాటు.. ఇక .. రాజకీయంగా.. షో చేయడానికి పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.. వైసీపీ నేతలు. ఏదో ఒకఅంశాన్ని పట్టుకుని… దానిపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చి.. ఫోటోలు పేపర్లలో వేయించుకునేందుకు తంటాలు పడుతున్నారు. […]

రోజు కూలీకి 40 లక్షల ఆదాయం షాక్ తిన్న ఐటి అధికారులు !

రోజువారీ కూలీ అంటే ఆదాయం ఎంటుంది… రోజుకు ఐదొందలు… మహా అయితే రూ.వెయ్యి. ఏడాదికైతే మూడు లక్షలు అనుకుందాం. అయితే, బెంగళూరులో రాచప్ప అనే కూలీ మాత్రం ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. కూలీకి ఇంత ఆదాయం ఎలా సమకూరిందనే అనుమానం రావచ్చు. అందుకే మనోడు పక్కా లెక్కలతో ఐటీ రిటర్స్స్ కూడా ఫైల్ చేశాడు. కానీ ఆదాయపు పన్ను అధికారులకు దీనిపై ఎక్కడో తేడా కొట్టింది. మనిషి చూస్తే రోజువారీ కూలీ… ఆదాయం ఎలా […]

ఈ డాక్టర్ కి 175 ఏళ్ళు జైలు శిక్ష వేసారు ఎందుకో తెలుసా ?

రెండు దశాబ్దాలుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ విభాగం మాజీ వైద్యుడు ల్యారీ నాసర్‌కు 175 ఏళ్ల వరకు కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. మహిళా జిమ్నాస్ట్‌ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ డాక్టర్ ల్యారీ నాస్సర్‌కు 40 నుంచి 175 ఏళ్ల శిక్షను విధిస్తూ ఇంఘామ్ కౌంటీ సర్క్యూట్ జడ్జ్ రోస్ మేరీ ఆక్విలినా తీర్పునిచ్చారు. దాదాపు 156 మంది బాధితులను విచారించిన ఆమె, […]

స్నేహితుడి తలను నరికి..కాలువ పక్కన పాతిపెట్టారు !

ఐదుగురు యువ‌కులు మ‌రో యువ‌కుడితో గొడ‌వ‌ప‌డి హ‌త్య చేసిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని నాగైలో భారతి మార్కెట్‌ ప్రాంతంలో నివ‌సించే మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ ఆడుతూపాడుతూ తిరిగేవారు. అప్పుడ‌ప్పుడు అంతాక‌లిసి మందు పార్టీ చేసుకునేవారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. త‌న‌కు క‌బురు పంప‌కుండానే త‌న మిత్రులు మందు […]

ఢిల్లీ వీధుల్లో ఘోరం.. మహిళను నగ్నంగా ఊరేగించారు !

ఓ మహిళ పట్ల తోటి మహిళలే దారుణంగా ప్రవర్తించి, సిగ్గుతో తలదించుకునే ఘటన దేశ రాజధాని వీధుల్లో చోటుచేసుకుంది. తాము చేస్తోన్న అక్రమ మద్యం వ్యాపారాన్ని బయటపెట్టిందని ఓ మహిళను తీవ్రంగా హింసించి, నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నరేలా ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్నారని ఢిల్లీ మహిళ కమిషన్‌కు బాధితురాలు సమాచారం అందించారు. ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు నరేల్ ప్రాంతంలో […]