బీజేపి నెక్స్ట్ టార్గెట్ వైకాపా కాబోతుందా ?

బీజేపి భారతదేశం అంతా తన అధికారాన్ని చూపడానికి ప్రతి రాష్ట్రానికి తనదైన శైలి లో ఎత్తుగడలు వేస్తూ ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా నే తమ టార్గెట్ అన్నట్లు ఆంధ్రా బీజేపి నాయకులూ కూడా డైరెక్ట్ గానే వైకాపా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం అయ్యిన విషయం ఏంటి అంటే దానికి వైకాపా నాయకులూ ఎవరి దగ్గరనుండి కూడా సమాధానం రావడమ లేదు. చూడబోతే బీజేపి కి తలవంచినట్లు కనపడుతున్నా వారు […]

చిరంజీవి బయటకు కూడా చెప్పుకోలేకపోతున్నారా..? రాజకీయాల్లోకి ఇక రారా..?

2008లో ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం యాక్టివ్‌గా ఉన్నా.. తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. రాజ్యసభకు కూడా హాజరు కాలేదు. లాంగ్ లీవ్ పెట్టి.. తన పదవీ కాలం ముగిసిపోయిందనిపించుకున్నారు. తాజాగా తాను కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని.. ఇక ఆ పార్టీతో తనకు ఏ సంబంధం […]

రాజకీయాలపై పవన్ చెప్పేవి శ్రీరంగ నీతులు..! మరి చేసేవి..?

రాజకీయాల్లో కొత్త శక్తి రావాలి… బుల్లెట్లకు ఎుదరీదే …యువత కావాలి అంటూ.. చాలా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు… ఇతర పార్టీల్లో వట్టిపోయిన నేతలు ఎవరు వచ్చినా… కళ్లకు అద్దుకుని పార్టీలో చేర్చుకుంటున్నారు. జనసేన ప్రారంభించినప్పటి నుంచి పవన్ కల్యాణ్.. కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నానని ప్రకటించారు. కానీ ఏ ఒక్క కొత్త నేతను పవన్ కల్యామ్ ప్రమోట్ చేయడం లేదు. వలస నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు జనసేనను..అన్ని […]

ఐటీ అధికారుల రాజకీయ ఆశలు..! దాడుల్లో అత్యుత్సాహ కోణం అదేనా..?

ఏపీలో కొద్ది రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయి. వైసీపీ తరపున.. కొంత మంది రంగంలోకి… శభాష్ అన్నారు. అలాంటి వారిలో ఆదిమూలం సురేష్ ఒకరు. ఈయన ఎవరు..మాజీ ఐటీ అధికారి. ఈయన భార్య ఎవరు.. ప్రస్తుత ఐటీ అధికారి. అక్రమాస్తుల కేసుల్లో వీరిపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. ఒకరు సంపాదిస్తూంటే.. మరొకరులు. రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నారు. కేసులు పడకుండా… పడినా.. కోర్టు విచారణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుటంున్నారు. ఇప్పుడు వీరి కోవలోనే రాజకీయ […]

సినిమాల్లో హీరోయిజం… రాజకీయాల్లో జీరోయిజం..! పవన్ స్టైల్ ఇంతేనా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సినిమాల్లో ఎవరైన తనను కానీ.. తన కుటుంబ సభ్యులను కానీ ఏమైనా అంటే.. వెళ్లి హీరోయిక్‌గా… వాళ్ల చెమ్డాలు ఎక్కదీసి వస్తాడు. అది సినిమాల్లో ఆయనకు పవర్ స్టారిజం తీసుకొచ్చి పెట్టింది. కానీ అసలు అన్న వాళ్లని వదిలి పెట్టి.. పక్కనోడు మెత్తగా ఉన్నాడు కదా.. అని వాడే అనిపించాడని.. వాడ్ని తిట్టేసి వస్తే.. అది హీరోయిజం అనిపించుకుంటుందా..? జీరోయిజం అనిపించుకుటుందా..?. పవన్ కల్యాణ్ సినిమాలలో హీరోయిజం చేసి… రాజకీయాల్లో జీరోయిజం […]

నీ భార్య మీద నువ్ రాజకీయ కుట్ర చేశావా ఆళ్ల..? ఇదేం చోద్యం..!

అవినీతి నిరోధకశాఖకు చిక్కిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు చెందిన ఆస్తులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య పేరు మీద ఉన్నాయి. ఆ విషయం ఆ దుర్గా ప్రసాద్ ఏసీబీ అధికారులకు దొరికినప్పుడే తేలిపోయింది. వెంటనే దుర్గాప్రసాద్ ఆస్తులు మీ భార్య పేరు మీద ఎలా ఉన్నాయో చెప్పాలంటూ.. ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం రెండు సార్లు డుమ్మాకొట్టి .. మూడోసారి లాయర్లను వెంటేసుకని వచ్చాడు. లేకపోతే అరెస్ట్ చేస్తారన్న భయంతో […]