హైదరాబాద్ వాహనదారులకు పోలీసుల షాక్ ?

మరికొద్ది గంటల్లో రానున్నటువంటి 2020 నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీసులు, నగరంలోని వాహన దారులందరికి కూడా ఒక ఘోరమైన షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ మేరకు నేడు హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ప్రధాన రహదారులు, అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు హైదరాబాద్ నగర పోలీసులు… అయితే ఈ నిర్ణయానికి సంబందించిన రూల్స్ అన్ని కూడా నేటి అర్థరాత్రి 11 గంటల […]

మిత్రపక్షాలకు 24..టిడిపి కి 14! టీ కాంగ్రెస్ లెక్క చెప్పింది..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… మహాకూటమిలో మిత్రపక్షాలకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో టీడీపీ 14 స్థానాలు.. మిగతా పది స్థానాల్లో టీజేఎస్, సీపీఐ పోటీ చేస్తాయని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థుల జాబితాను మాత్రం ఇప్పుడు ప్రకటించడం లేదన్నారు. ఈనెల 8 లేదా 9న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామన్నారు. 8న మరోసారి భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ […]

తెలంగాణలోనూ టీడీపీకి ఎదురు లేదా..? లగడపాటి ఇన్ డైరక్ట్‌గా చెప్పారా..?

తెలంగాణలో.. టీడీపీ, కాంగ్రెస్ కూటమి తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్.. పరోక్షంగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరిస్థితులను బట్టి అనేకమంది కలుస్తారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రత్యర్థులు కావు. అందుకు కలిశాయని… లగడపాటి విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను సంఘటితం చేయడం చంద్రబాబు కు కొత్తేమీ కాదని.. కూటమి గురించి పాజిటివ్ గా మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో […]

కూటమిలో చిచ్చు పెడుతున్న రాములమ్మ..! పోటీ చేస్తానంటూ అలక..!!

టీడీపీతో పొత్తు వద్దు అన్న రాములమ్మ.. విజయశాంతి.. ఇప్పుడు టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ గెలవబోతోందని తెలుసుని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ హడావడి చేస్తున్నారు. నిన్నటి వరకు ఆమె తాను ఎక్కడా పోటీ చేయబోనని తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో ఆమెకు స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది. అలా నియమించిన తర్వాత పాలమూరుతోపాటు పలు జిల్లాల్లో రాములమ్మ పర్యటించారు. కేసిఆర్ పై విమర్శ ల వర్షం కురిపించారు.. ఇక […]

తెలంగాణ స్వతంత్ర దేశమా..? ఏపీ ఇంటలిజెన్స్ వెళ్లకూడదా..?

తెలంగాణలో తమ స్వతంత్ర రాష్ట్రంగా టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు సర్వేలు చేస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తూ… వారు డబ్బులు పంచుతున్నారంటూ… మతి లేని ఆరోపణలు చేస్తూంటారు. ఓ తలకమాసిన మంత్రి అయితే.. ఏపీ పోలీసులు కనబడితే కొట్టండని పిలుపు కూడా ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తున్న ఈసీ అయితే.. ఈ విషయంలో చాలా ముందడుగు వేసింది. ఏపీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఏపీ పోలీసులు బందోబస్తుకు వద్దని […]

గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయం..! కాంగ్రెస్ లో చేరిన నర్సారెడ్డి..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ చాణక్యం.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఎత్తుగడలు.. ఒక్క దెబ్బతో ఇటు కేసీఆర్ ను దెబ్బకొట్టి, అటు తెలంగాణలో పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పెద్దల మంత్రాంగం ఫలించబోతోంది. . ఫలితంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. నియోజకవర్గంలో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నర్సారెడ్డి వర్గల్ సర్పంచుగా రాజకీయ జీవితాన్ని […]

తెలంగాణలో టీడీపీ ఉండకూడదా..? కేసీఆర్ అంతులేని కుట్రలు దేని కోసం..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… తెలంగాణలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మరో టీడీపీని ఆంధ్రా పార్టీ అంటున్న టీఆర్ఎస్ తెలంగాణలో ఆ పార్టీకి ఏం పని అని విమర్శలు చేస్తోంది. చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తే.. పుట్టగతులుండవని టీఆర్ఎస్ భయపడుతోంది. అందుకే.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తోంది. టీడీపీకి గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. లక్షల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ ఉండాలా వద్దా అని నిర్ణయించేది.. టీఆర్ఎస్ కాదు..కేసీఆర్ కాదు. ప్రజలు నిర్ణయిస్తారు. […]

ప్రచార సామాగ్రిపైనే కేసీఆర్ దృష్టి..! అట్టపెట్టెల్లో ఏముంటుంది..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినతే కేసీఆర్… అభ్యర్థులకు ప్రచార సామాగ్రి పంపిణీ పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రగతి నివేదన సభకు ముందు.. ఎమ్మెల్యేలందరికీ.. ఓ అట్టపెట్టేలో… ప్రచార సామాగ్రి ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత.. ఆ తర్వాత నియోజకవర్గాలకు.. పార్టీ తరపున పంపిణీ చేయడం ప్రారంభించారు. ప్రగతి నివేదన సభకు వచ్చిన వారికి అట్టపెట్టెల్లో ఇచ్చింది ప్రచార సామాగ్రి కాదని… ఒక్కో దాంట్లో కోటి రూపాయలు ఉన్నాయని… రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు ఆరోపించినా… వాళ్లను చెక్ […]

పీలో లక్షల ఇళ్ల నిర్మాణం..! తెలంగాణలో ఒక్కటీ కట్టలేదు..! కేంద్రం చెప్పిన నిజం ఇది..!!

ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షలకుపైగా ఇళ్లను ప్రభుత్వం నిర్మించించింది. ఇటీవల ఒకే రోజు ఐదు లక్షల ఇళ్ల గృహప్రవేశం నిర్వహించారు. మరికొన్ని ఇళ్లు సంక్రాంతికి అందివ్వబోతున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా… ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతున్న విషయం కనిపిస్తుంది 2019 జనవరి 14 నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్పవేశాలు చేయబోతున్నారు. ఈ ఇళ్లలో రూ.3 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, రూ.లక్షన్నర లబ్ధిదారులు అందజేయాల్సి ఉంటుందన్నారు. […]

భయపెడితే భయపడిపోతారా..? ఆంధ్రులంటే కేసీఆర్‌కు అంత చులకనా..?

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రులు భయపడి టీఆర్ఎస్‌కు ఓటు వేశారని… ఇప్పుడు కూడా అలాగే భయపెడతామని కేసీఆర్ .. తెగ ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మహాకూటమిలో చేరకూడదని.. చేరితే మూడో కన్ను తెరుస్తానని.. అస్మదీయులతో బెదిరించిన కేసీఆర్ వర్కవుట్ కాకపోడంతో.. తిట్ల దండకం అందుకున్నారు. ప్రచారసభల్లో చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నారు. చంద్రబాబును బూచిగా చూపి.. తెలంగాణ వాదాన్ని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అందిరకీ తెలిసిపోయింది. ప్రతి సభలోను ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అనడంతో… అందరూ భయపడతారని […]