వల్లభానేను వంశి పై తెదేపా కార్యకర్తలు ఫైర్

ఈరోజు జరిగిన వల్లభనేని వంశి ప్రెస్ మీట్ తెదేపాలో దుమారం లేపింది, నిన్నటి వరకు వంశి వెళ్తాడా వైకాపా లోకి లేదా అన్న విషయానికి ఈ ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. కాని ప్రెస్ మీట్ లో వంశి ప్రస్తావించిన విషయాలు తెదేపా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతిలేకుండా ఉన్న తరుణం లో వైకాపా ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్న తరుణం లో వంశి అలాగే దేవినేని అవినాష్ […]

పేరకు మహిళా ప్రెసిడెంట్.. చేసేది వాళ్లను పీల్చిపిప్పి చేయడం..! సుంకర పద్మశ్రీపై కేసు నమోదు..!!

పార్టీలోనే ప్రభుత్వంలోనే ఏదో ఓ చిన్న పదవి ఉంటే… పేదలకు సాయం చేయాలనుకునేవాళ్లని చూస్తాం. కానీ ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సుంకర పద్మశ్రీ అనే మహిళ మాత్రం.. తన పదవితో పేద ప్రజల సొమ్మును నోక్కేస్తున్నారు. తనకు రావాల్సిన నష్టపరిహారం లక్ష రూపాయలు పద్మశ్రీ కాజేశారంటూ కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో మరియంబీ అనే మహిళ కేసు పెట్టింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ వ్యవహారాన్ని… గన్నవరం ఎమ్మెల్యే వఁశీమోహన్ తెరపైకి తీసుకు […]