సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి సీబీఐ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో ఉన్న ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకూ ఈడీ విచారణ చేపట్ట రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం విచారణ […]

గురజాల గుండెల్లో యరపతినేని..! ఇంచ్‌ కూడా కదల్చలేవు కడప కుట్రలు..!!

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు… గురజాల ప్రజల గుండెల్లో ఎప్పుడో స్థానం సంపాదించుకున్నారు. ఆయనను ఎవరూ ఎమ్మెల్యేగారూ.. అని సంబోధించరు. అలా సంబోధిస్తే.. ఎవరో దూరపు వ్యక్తి అన్న భావన వస్తుందని.. అందరూ శీనన్నా.. అనే ఆప్యాయంగా పిలుస్తారు. అలా పిలిచేంతటి దగ్గరి వ్యక్తిగా యరపతినేని ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు మరి. శీనన్నా అని గురజాలలో ఏ గ్రామంలో పిలిచినా… ఆపన్న హస్తం అందించేందుకు యరపతినేని అడుగు దూరంలోనే ఉంటారు. అంతగా ప్రజలకు సేవ చేస్తున్న యరపతినేనిపై… […]

బీజేపీ జమిలీ అన్నది..! వైసీపీ సమర్థించాల్సి వచ్చింది..! కమలానికి ఫ్యాన్ సపోర్ట్..!!

భారతీయ జనతా పార్టీ అంటే..తనకు ఎంత భక్తో…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. జమిలీ ఎన్నికలకు.. ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనే ముద్దు పేరు పెట్టి మరీ సపోర్ట్ చేసింది. జమిలీ ఎన్నికలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందట. జమిలీ ఎన్నికలు జరిగి.ే.. ఏపీ ప్రయోజనాలు, అభివృద్ధి ఎలా సాధ్యమో చెప్పలేరు. ఎందుకంటే..అదో […]